గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విస్తరిస్తున్నాను ట్యాగు: 2017 source edit |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 2:
[[గీత గోవిందం]] [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.<ref name="pingali">{{Cite book|title=భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం|last=పింగళి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|year=2017|isbn=|location=తిరుపతి|pages=}}</ref> వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9}}</ref> ఈ సంస్కృత కవి రచించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు.
== కవి ==
|