గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

URL added in reference
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
[[గీత గోవిందం]] [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.<ref name="pingali">{{Cite book|title=భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం|last=పింగళి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|year=2017|isbn=|location=తిరుపతి|pages=|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=2730}}</ref> వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9}}</ref> ఈ సంస్కృత కవి రచించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిషా, అస్సాం రాష్ట్రాల లలిత కళలపై గీత గోవిందం ప్రభావం ఉంది.
 
జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నా. మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ విలియం జోన్స్ ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత అనేకలాటిన్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. వాగ్గేయకారుడైన నారాయణ తీర్థుల వంటి వారికి ఈ గ్రంథం స్ఫూర్తినిచ్చింది.<ref name="pingali"/>
 
== కవి ==
పంక్తి 8:
 
== సారాంశం ==
శ్రీమహావిష్ణువు యొక్క అవతార మూర్తుల స్మరణతో కావ్యం ఆరంభమవుతుంది. మూల వస్తువు విరహ వేదన. పన్నెండు సర్గలున్న ఈ కృతిలో మొదటి పది సర్గలలో విరహ శృంగారమూ, తర్వాతి రెండు సర్గలలో సంభోగ శృంగారమూ వర్ణించబడ్డాయి.<ref name="manchala">{{Cite book|title=శ్రీ గీతగోవిందము|last=మంచాల|first=జగన్నాథ రావు|publisher=ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్సు|year=1971|isbn=|location=హైదరాబాదు|pages=VI}}</ref> ఇందులోమొదటి మనకుకీర్తన మూడుతప్పించి పాత్రలుమిగతా గోచరిస్తాయి.అష్టపదులు శ్రీకృష్ణుడు,10 రాధ,చరణాలుగా సఖివ్రాయబడ్డాయి. సఖిప్రతి పాత్రసర్గ కీలకం.శ్రీకృష్ణారాధనతో నాయికా నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేస్తూ వారిద్దరినీ సన్నిహితం చేస్తూ మధుర సంగమానికి సిద్ధం చేసే నైపుణ్యం కనబరుస్తుంటుందిప్రారంభమౌతుంది.
# సామోద దామోదర
# అక్లేశ కేశవ
# స్నిగ్ధ మధుసూదన
# ముగ్ధ మధుసూదన
# సాకాంక్ష పుండరీకాక్ష
# ధన్య వైకుంఠ
# నాగర నారాయణ
# విలక్షణ లక్ష్మీపతి
# ముగ్ధ ముకుంద
# ముగ్ధ మాధవ
# సానంద గోవింద
# సుప్రీత పీతాంబర
 
ఇందులో మనకు మూడు పాత్రలు గోచరిస్తాయి. శ్రీకృష్ణుడు, రాధ, సఖి. సఖి పాత్ర కీలకం. నాయికా నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేస్తూ వారిద్దరినీ సన్నిహితం చేస్తూ మధుర సంగమానికి సిద్ధం చేసే నైపుణ్యం కనబరుస్తుంటుంది.
== వ్యాఖ్యానాలు ==
 
ఈ కృతికి అనేకమంది వ్యాఖ్యానాలు రచించారు. [[రసిక ప్రియ]], [[రసమంజరి]] అనే వ్యాఖ్యలు ప్రసిద్ధాలు. [[తిరుమల దేవ రాయలు]] దీనిపై [[శ్రుతి రంజని]] అనే వ్యాఖ్య రచించాడు.<ref name="manchala"/>
== తర్జుమాలు, వ్యాఖ్యానాలు ==
ఈ కృతికి అనేకమంది తర్జుమాలు,వ్యాఖ్యానాలు రచించారు. ఎక్కువగా 16 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఒరియా, బెంగాలీ భాషలోకి తర్జుమాలు జరిగాయి. 14 వ శతాబ్దం నుంచి 20 వ శతాబ్దం దాకా దాదాపు 100కి పైగా వ్యాఖ్యానాలు, 50కి పైగా అనుసరణలు వెలువడ్డాయి. [[రసిక ప్రియ]], [[రసమంజరి]] అనే వ్యాఖ్యలు ప్రసిద్ధాలు. [[తిరుమల దేవ రాయలు]] దీనిపై [[శ్రుతి రంజని]] అనే వ్యాఖ్య రచించాడు.<ref name="manchala"/> మరికొన్ని సుప్రసిద్ధమైన అనుసరణలు.
# ఉదన్య కార్య (12వ శతాబ్దం)
# జగద్ధర (14 వ శతాబ్దం)
# నారాయణ దాసు (16వ శతాబ్దం)
# లక్ష్మీధర (16వ శతాబ్దం)
# శంకర మిశ్ర (16వ శతాబ్దం)
# ధనంజయ (17వ శతాబ్దం)
# భగవద్దాస నారాయణ పండిత (17వ శతాబ్దం)
# పూజారి గోస్వామి (16, 17వ శతాబ్దం)
# లక్ష్మణ భట్ట (18వ శతాబ్దం)
# కృష్ణదాస కవిరాజ్ (18వ శతాబ్దం)
# ది సీగల్ (ఆక్స్ ఫర్డ్ 1975)
# ఎస్. ఆర్. శ్రీనివాస అయ్యర్ (1963)
# పండిట్ హరికృష్ణ ముఖోపాద్యాయ (4వ ముద్రణ కలకత్తా, 1965)
 
ఇంకా ఎంతోమంది వ్యాఖ్యాతలు, పండితులు, కవులు, సామాజిక వేత్తలు పలు వ్యాసాలు ప్రచురించారు.
 
== ప్రాచుర్య సాహిత్యంలో ==
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం" నుండి వెలికితీశారు