గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[['''గీత గోవిందం]]''' [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.<ref name="pingali">{{Cite book|title=భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం|last=పింగళి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|year=2017|isbn=|location=తిరుపతి|pages=|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=2730}}</ref><ref>{{Cite book|url=https://archive.org/details/JaurGitaGovinda-English/page/n15|title=Jaur Gita Govinda|last=Kapila|first=Vastyayan|publisher=National Museum, Janapath|year=1979|isbn=|location=Delhi|pages=}}</ref> వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9|url=https://archive.org/details/GitagovindaJayadevaTheLovesOfKrishnaAndRadhaGeorgeKeyt/page/n5}}</ref> ఈ సంస్కృత కవి రచించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిషా, అస్సాం రాష్ట్రాల లలిత కళలపై గీత గోవిందం ప్రభావం ఉంది.
{{విస్తరణ}}
[[గీత గోవిందం]] [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.<ref name="pingali">{{Cite book|title=భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం|last=పింగళి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|year=2017|isbn=|location=తిరుపతి|pages=|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=2730}}</ref><ref>{{Cite book|url=https://archive.org/details/JaurGitaGovinda-English/page/n15|title=Jaur Gita Govinda|last=Kapila|first=Vastyayan|publisher=National Museum, Janapath|year=1979|isbn=|location=Delhi|pages=}}</ref> వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9|url=https://archive.org/details/GitagovindaJayadevaTheLovesOfKrishnaAndRadhaGeorgeKeyt/page/n5}}</ref> ఈ సంస్కృత కవి రచించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిషా, అస్సాం రాష్ట్రాల లలిత కళలపై గీత గోవిందం ప్రభావం ఉంది.
 
జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నా. మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ విలియం జోన్స్ ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. వాగ్గేయకారుడైన నారాయణ తీర్థుల వంటి వారికి ఈ గ్రంథం స్ఫూర్తినిచ్చింది.<ref name="pingali"/>
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం" నుండి వెలికితీశారు