హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|
|native_name=హిందూపురం
|district=అనంతపురం
| latd = 13.83
| latm =
| lats =
| latNS = N
| longd = 77.49
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Anantapur mandals outline57.png|state_name=ఆంధ్ర ప్రదేశ్
|latd = 13.83 | longd = 77.49
|locator_position = right
|mandal_hq=హిందూపురం|villages=14|area_total=
|population_total=203538|population_male=102664|population_female=100874
|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=
|literacy=66.65|literacy_male=75.44|literacy_female=57.38|pincode = 515201
| website = http://hindupur.cdma.ap.gov.in/
}}
 
'''హిందూపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లో ఓ ప్రముఖమైన పట్టణం మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 515201.
 
Line 60 ⟶ 39:
పురంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టణంలోనే కేవలం నీటి కోసం చేస్తున్న ఖర్చు ఏడాదికి రూ.50 కోట్లు. అక్షరాలా ఇది నిజం. ఏడాదికి మున్సిపాల్టీ వారు నీటి సరఫరా కోసం రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వారు ఇచ్చే నీరు ఏ మూలకు సరిపోక పోవడంతో ప్రజలు పేద, ధనికులు అని తేడా లేకుండా నిత్యం కొనుగోలు చేస్తున్నారు. నిత్యం 1,000కి పైగా ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. ట్యాంకరు నీరు సగటున రూ.400. ఇలా రోజుకు రూ.4 లక్షలకు పైగానే ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇక తాగడానికి తప్పనిసరిగా శుద్ధి చేసిన నీటిని క్యాన్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఖర్చు దాదాపు రూ.6-7 లక్షలు. ఏడాదికి శుద్ధజలం కోసం పట్టణవాసులు రూ.20-25 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇలా అంతా కలిపి ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చవుతోంది<ref name="కన్నీటి.. ‘పురం’! "/>.
 
*
==మండలంలోని గ్రామాలు==
{{colbegin}}
* [[మణేసముద్రం]]
* [[ముదిరెడ్డ్డిపల్లి]]
* [[మలుగూరు]]
* [[చలివెందుల]]
* [[శ్రీకంఠాపురం (గ్రామీణ)]]
* [[బేవినహళ్ళి]]
* [[నక్కలపల్లి (హిందూపురం)|నక్కలపల్లి]]
* [[సడ్లపల్లి]]
* [[బసవనపల్లి]]
* [[కిరికెర]]
* [[కొటిపి]]
* [[దేవరపల్లి (హిందూపురం)|దేవరపల్లి]]
* [[సంతేబిదనూరు]]
* [[తుంగేపల్లె]]
* [[చౌళూ రు (హిందూపురం)|చౌళూరు]]
* [[తూముకుంట (హిందూపురం)|తూముకుంట]]
* [[గోళ్ళాపురం]]
* [[అప్పులకంట]]
* [[సూగూరు]]
* [[కొట్నూరు]]
* [[కొల్లకుంట]]
* [[ఊటుకూరు (హిందూపురం)|ఊటుకూరు]]
* [[సింగిరెడ్డిపల్లి]]
* [[పూలకుంట]]
{{colend}}
 
==మండలంలోని పట్టణాలు==
* [[Mothukapalli]]
* హిందూపురం
 
==గణాంకాలు==
Line 102 ⟶ 51:
 
==బయటి లింకులు==
{{హిందూపురం మండలంలోని గ్రామాలు}}
{{అనంతపురం జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు