మొదటి సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[వర్గం:నవదీప్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
 
==కథ==
 
శ్రీరామ్ ([[నవదీప్]]) ఒక ధనిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్థి, సింధూ (పూనమ్) సవతి తల్లి మరియు ఒక కఠినమైన తండ్రి ఉన్న మధ్య తరగతి అమ్మాయి . మొదటి చూపులోనే సింధూ ను శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ తన కుటుంబం సమస్యలను పరిష్కరించటానికి సహాయపడుతాడూ. ఈ ప్రక్రియలో, సింధూ శ్రీరాం ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. మిగిలిన చిత్రం వారి ప్రేమ యొక్క శక్తిని ఎలా అర్థం చేసుకుంటారూ మరియు వారు కలుసుకున్న రోజున వారి పెళ్ళి ఎలా జరుగుతది అనే దాని గురించి ఉంది.
"https://te.wikipedia.org/wiki/మొదటి_సినిమా" నుండి వెలికితీశారు