మొదటి సినిమా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
శ్రీరామ్ ([[నవదీప్]]) ఒక ధనిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్థి, సింధూ (పూనమ్) సవతి తల్లి మరియు ఒక కఠినమైన తండ్రి ఉన్న మధ్య తరగతి అమ్మాయి . మొదటి చూపులోనే సింధూ ను శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ తన కుటుంబం సమస్యలను పరిష్కరించటానికి సహాయపడుతాడూ. ఈ ప్రక్రియలో, సింధూ శ్రీరాం ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. మిగిలిన చిత్రం వారి ప్రేమ యొక్క శక్తిని ఎలా అర్థం చేసుకుంటారూ మరియు వారు కలుసుకున్న రోజున వారి పెళ్ళి ఎలా జరుగుతది అనే దాని గురించి ఉంది.
 
==తారాగనం==
{{div col|colwidth=30em}}
 
* నవదీప్ - శ్రీరామ్
* పూనమ్ బజ్వా - సింధు
* బ్రహ్మానందం - రంగం
* తనికెళ్ళ భరణి
* హరీష్ శంకర్ - హరీష్
* ధర్మవరపు సుబ్రహ్మణ్యం
* రాళ్ళపల్లి
* సుత్తివేలు
* అలీ
* సునీల్
* వేణు మాధవ్
* ఎల్.బి .శ్రీరామ్
* రఘునాథ రెడ్డి
* శుభలేఖ సుధాకర్ - సింధు తండ్రి
* కృష్ణ భగవాన్
* రఘుబాబు
* గౌతమ్ రాజు
* శంకర్ మేల్కొటే
* కృష్ణుడు
* రవికాంత్
* రాజ్
* దువ్వాసి మోహన్
* చిత్రం శీను
* శ్రీనివాస రెడ్డి
* మేక సురేష్
* తెలంగాణ శకుంతల
* పావలా శ్యామల
* సత్య కృష్ణన్
* ఎస్.ఎస్. కంచి
 
{{colend}}
"https://te.wikipedia.org/wiki/మొదటి_సినిమా" నుండి వెలికితీశారు