పిప్పర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 130:
===ప్రధాన పంటలు===
[[వరి]], [[కొబ్బరి]]
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 7,719 - పురుషుల సంఖ్య 3,835 - స్త్రీల సంఖ్య 3,884 - గృహాల సంఖ్య 2,158
;
[[File:Pippara.JPG|thumb|left|పిప్పరలోని ప్రధాన కూడలి]]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8581.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 4344, స్త్రీల సంఖ్య 4237, గ్రామంలో నివాస గృహాలు 2272 ఉన్నాయి.
## పిల్లలు:1,121(మొత్తం 6 సo. లోపు)
###బాలురు:595
###బాలికలు:526
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/పిప్పర" నుండి వెలికితీశారు