"భద్రాచలం" కూర్పుల మధ్య తేడాలు

21 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వికీపీడియా శైలి ప్రకారం సవరించి పోలవరం ముంపు మండలాల విలీనం మూలాల లంకె కూర్పు చేసాను)
==గణాంక వివరాలు==
 
;2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019
 
==రామాలయ ప్రశస్తి==
 
[[File:Bhadrachalam Temple 24.JPG|thumb|right|భద్రాచలంలో ఒక మండపం]]
{{main|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం}}
పూర్వం భద్రుడు అను భక్తుడు [[శ్రీ రాముడు]]కి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + [[అచలం]]) అని పేరు స్థిరపడింది.
 
==గ్రామ చరిత్ర ==
 
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్-లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.<ref>http://www.prsindia.org/uploads/media/Ordinances/Andhra%20Pradesh%20Reorganisation%20Amendment%20Ordinance%202014.pdf</ref> ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.<ref>[http://telugu.expresstv.in/telugu/andhra-27836.html#sthash.2it05ohf.dpuf తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి]</ref>
 
[[దస్త్రం:Bhadrachalamolds.jpg|thumbnail|Bhadrachalam]]
*భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా [[నాట్యము|నృత్యం]] కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు.
*భద్రాచలంలో [[శ్రీరామ నవమి]] నాడు సీతా రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు.
*<nowiki/>సీత రాముల వనవాసం [[పర్ణశాల]]<nowiki/>లో జరిగింది, శ్రీ రామ పదాలు మరియు సీత నారచీర
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2495052" నుండి వెలికితీశారు