భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
==గ్రామ చరిత్ర ==
 
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్-లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు<ref>http://www.prsindia.org/uploads/media/Ordinances/Andhra%20Pradesh%20Reorganisation%20Amendment%20Ordinance%202014.pdf</ref> ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై2014 31న మే 29న గెజిట్-లో ప్రచురించారు. <ref>[http://teluguwww.expresstvprsindia.inorg/teluguuploads/andhra-27836media/Ordinances/Andhra%20Pradesh%20Reorganisation%20Amendment%20Ordinance%202014.html#sthash.2it05ohf.dpuf తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి]pdf</ref>
 
[[దస్త్రం:Bhadrachalamolds.jpg|thumbnail|Bhadrachalam]]
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు