శోభా సింగ్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
Sohni_mahiwal_1.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Materialscientist. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
పంక్తి 42:
==చిత్రలేఖనం==
 
 
[[File:Sohni mahiwal 1.jpg|thumb|famous Sohni Mahiwal's painting by Sobha Singh]]
తన 38వ యేట ఆయన ఆండ్రెల్లాలో ఉన్నారు. ఆయన అనేక వందల చిత్రాలను సిక్కు గురువులను వారి జీవితం మరియు సేవలనూ ప్రధానంగా చేసుకొని చిత్రించాడు. ఆయన చిత్రించిన సిక్కు గురువులతో కూడిన చిత్రాలు ప్రజలలో మంచి ఆదరణ పొందాయి. ప్రజల దృష్టిలో [[గురునానక్|గురు నానక్]], [[గురు గోవింద సింగ్|గురు గోబింద్ సింగ్]] సంబంధం గురించి తెలియజేసాయి. 1969 లో గురు నానక్ 500వ పుట్టినరోజు సందర్భంగా గీసిన కళాత్మక రూప [[చిత్రము|చిత్రం]] గురు నానక్. ఇది గురు నానక్ కు ప్రతిరూపం అని, ఇది ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడని ప్రజల నమ్మకం. అదే విధంగా ఆయన [[గురు అమర్ దాస్]], [[గురు తేగ్ బహదూర్|గురు తేజ్ బహాదూర్]] మరియు గురు హర్ కిషన్ చిత్రాలను కూడా చిత్రించాడు. ఆయన చిత్రించిన సోహ్ని మహివాల్ మరియు హీర్ రంజా చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆయన జాతీయ నాయకులైన షహీద్ [[భగత్ సింగ్]], కర్తార్ సింగ్ సరభా, [[మహాత్మా గాంధీ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి|లాల్ బహాదూర్ శాస్త్రి]] మొదలైన చిత్రాలను కూడా చిత్రించాడు.<ref>[http://himachal.us/2006/01/11/sardar-shoba-singh/159/arts/avnish Sardar Shoba Singh |<!-- Bot generated title -->]</ref>