ఇచ్చోడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''ఇచ్చోడ''' ([[ఆంగ్లం]]: '''Ichoda'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఇచ్చోడ||district=అదిలాబాదు|latd = 19.4333 | longd = 78.4667|mandal_map=Adilabad mandals outline09.png|state_name=తెలంగాణ|mandal_hq=ఇచ్చోడ|villages=42|area_total=|population_total=52840|population_male=26265|population_female=26575|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.76|literacy_male=66.52|literacy_female=36.39|pincode = 504307}}
==గణాంక వివరాలు==
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,840 - పురుషులు 26,265 - స్త్రీలు 26,575;పిన్ కోడ్ నం. 504307.
పంక్తి 10:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 35 (ముప్పైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
 
{{Div col|cols=3}}
# [[ఆదెగావ్ (ఖుర్ద్)]]
# [[గుబ్బ]]
# [[జున్ని]]
# [[బాబుల్‌ధోల్]]
# [[బోరెగావ్ (ఇచ్చోడ)|బోరెగావ్]]
# [[కాంగిర్]]
# [[హీరాపూర్ (ఇచ్చోడ)|హీరాపూర్]]
# [[ధాబ (బి) (ఇచ్చోడ)|ధాబ (బి)]]
# [[తలమద్రి]]
# [[మాదాపూర్ (ఇచ్చోడ మండలం)|మాదాపూర్]]
# [[జామిడి]]
# ఇచ్చోడ
# [[ఆదెగావ్ (బుజుర్గ్)]]
# [[గిర్జం]]
# [[చించోళి (ఇచ్చోడ)|చించోళి]]
# [[నవగావ్]]
# [[ధాబ ఖుర్ద్]]
# [[సల్యాడ]]
# [[మల్యాల్ (ఇచ్చోడ)|మల్యాల్]]
# [[మంకాపూర్ (ఇచ్చోడ)|మంకాపూర్]]
# [[ధర్మపురి (ఇచ్చోడ మండలం)|ధర్మపురి]]
# [[జల్దా]]
# [[కోకస్ మన్నూర్]]
# [[మఖ్రా (బుజుర్గ్)]]
# [[మఖ్రా (ఖుర్ద్)]]
# [[గుండి (ఇచ్చోడ)|గుండి]]
# [[కేశపట్నం]]
# [[నర్సాపూర్ (ఇచ్చోడ మండలం)|నర్సాపూర్]]
# [[గుండాల (ఇచ్చోడ మండలం)|గుండాల]]
# [[లింగాపూర్ (ఇచ్చోడ)|లింగాపూర్]]
# [[గైద్‌పల్లి]]
# [[గండివాగు]]
# [[బాబ్జీపేట్ (ఇచ్చోడ)|బాబ్జీపేట్]]
# [[జోగిపేట్ (ఇచ్చోడ)|జోగిపేట్]]
# [[సిరిచల్మ]]
{{Div end}}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
{{ఇచ్చోడ మండలంలోని గ్రామాలు}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/ఇచ్చోడ" నుండి వెలికితీశారు