బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి నిర్జన గ్రామం తొలగించాను
మండల సమాచారం తరలింపు.
పంక్తి 32:
==వార్తలలో భైంసా==
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
 
# [[చుచుండ్]]
# [[కుంభి (భైంసా)|కుంభి]]
# [[టాక్లి]]
# [[లింగ]]
# [[మిర్జాపూర్ (భైంసా)|మిర్జాపూర్]]
# [[సిద్దూర్]]
# [[గుండేగాం]]
# [[మహాగావ్ (భైంసా)|మహాగావ్]]
# [[చింతల్ బోరి]]
# [[కోతల్గాం]]
# [[బిజ్జూర్]]
# [[సుంక్లి]]
# [[తిమ్మాపూర్ (భైంసా మండలం)|తిమ్మాపూర్]]
# [[వనల్పహాడ్]]
# [[ఏక్‌గావ్]]
#[[బబల్‌గావ్]]
# [[పాంగ్రి]]
# [[మంజ్రి]]
# [[సిరాల]]
# [[ఇలేగాం]]
# [[బడ్‌గావ్]]
# [[దేగాం]]
# [[వలేగావ్]]
# [[కుంసర]]
# [[ఖాట్గాం]]
# [[కామోల్]]
# [[హస్‌గుల్]]
# [[మతేగావ్]]
# [[హంపోలి ఖుర్ద్]]
# [[బొరేగావ్ (బుజుర్గ్)]]
# [[వతోలి (భైంసా)|వతోలి]]
# [[పెండపల్లి]]
#భైంసా (యమ్)
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని పట్టణాలు==
 
* భైంసా
 
==వాగులు==
 
Line 86 ⟶ 46:
 
==బయటి లింకులు==
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
{{భైంసా మండలంలోని గ్రామాలు}}{{నిర్మల్ జిల్లా మండలాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/బైంసా_పురపాలకసంఘం" నుండి వెలికితీశారు