రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారాన్ని విడదీసాను
పంక్తి 1:
'''[[రామగుండము]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[పెద్దపల్లి]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/227.Peddapalli.-Final.pdf</ref> పిన్ కోడ్ : 505208,505209{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=రామగుండము||district=పెద్దపల్లి
| latd = 18.8000
| latm =
| lats =
| latNS = N
| longd = 79.4500
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Karimnagar mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=రామగుండము|villages=20|area_total=|population_total=277041|population_male=140527|population_female=136514|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.65|literacy_male=75.89|literacy_female=57.07|pincode = 505208,505209}}
 
==గణాంకాలు==
 
మండల జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 2,77,041 - పురుషులు 1,40,527 - స్త్రీలు 1,36,514<ref name="”మూలం”3">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>
 
== కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. ==
Line 44 ⟶ 31:
*[[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్|సింగరేణి సంస్థ]] (బొగ్గు బావులు)
*ఎఫ్.సి.ఐ.(FCI)
 
==మండలంలోని పట్టణాలు==
* రామగుండం (కొంత భాగం)
* [[రామగుండం]]
* [[గోదావరిఖని]]
* [[పాలకుర్తి]]
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్రం ధ్యేయంగా [[సెప్టెంబరు 13]], [[2011]] నుంచి [[అక్టోబరు 23]], [[2011]] వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
 
# [[రామగుండం]]
# [[మేడిపల్లి (రామగుండము)|మేడిపల్లి]]
#[[పొరాటపల్లి (రామగుండం)|పొరాటపల్లి]]
#[[మల్కాపూర్ (రామగుండం)|మల్కాపూర్]]
#[[మారేడుపాక (రామగుండం)|మారేడుపాక]]
#[[మల్యాలపల్లి]]
#[[జనగాన్]]
# [[అల్లూర్]]
 
== మూలాలు ==
{{Reflist}}
Line 73 ⟶ 43:
 
== వెలుపలి లింకులు ==
{{రామగుండం మండలంలోని గ్రామాలు}}{{పెద్దపల్లి జిల్లా మండలాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:పెద్దపల్లి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు