రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

చి 183.82.216.178 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
రమ్య మాటలలో "నేను నేపథ్య గాయనిని అవుతానని అనుకోలేదు. నేను ఏడవ తరగతి వరకు సినిమాలలో మరియు [[రేడియో]]<nowiki/>ల నుండి [[పాటలు]] వింటూ హమ్ చేసేదాన్ని" నా ప్రతిభను గుర్తించిన నా తల్లిదండ్రులు [[హైదరాబాదు]]లోని లిటిల్ మ్యుజిషియన్స్ [[అకాడమీ పురస్కారాలు|అకాడమీ]]<nowiki/>లో చేర్పించారు, ఇక్కడ [[కోమండూరి రామాచారి]] ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఈమె లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ ద్వారా [[తెలుగు నాటకము|రంగస్థల]] ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.<ref>Singer Ramya Behara In Coffee With Sowjanya https://www.youtube.com/watch?v=Nu2aTJ6eYdA</ref>
 
రమ్య బెహరా సూపర్ సింగర్ - సీజన్ 4 (మాటివిలో ఒక ప్రముఖ సంగీత ప్రతిభా ప్రదర్శన) యొక్క ఫైనలిస్ట్‌లలో ఒకరు. ఈమె సూపర్ సింగర్ - సీజన్ 8 లోని [[గురువు]]<nowiki/>లలో ఒకరు. it is wonderful singer
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు