"త్రిపురనేని గోపీచంద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|signature =Gopichand signature.jpg
}}
'''త్రిపురనేని గోపీచంద్''' ([[సెప్టెంబర్ 8]], [[1910]] - [[నవంబర్ 2]], [[1962]]) సంపూర్ణ మానవతావాది, [[తెలుగు]] రచయిత, [[హేతువాది]], సాహితీవేత్త, మరియు [[తెలుగు సినిమా]] [[దర్శకుడు]].
 
'''త్రిపురనేని గోపీచంద్''' ([[సెప్టెంబర్ 8]], [[1910]] - [[నవంబర్ 2]], [[1962]]) సంపూర్ణ మానవతావాది, [[తెలుగు]] రచయిత, [[హేతువాది]], సాహితీవేత్త మరియు [[తెలుగు సినిమా]] [[దర్శకుడు]].
 
== జననం ==
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘసంస్కర్త|సంఘ సంస్కర్త]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప [[ఆయుధం]], ఆస్తి, శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, [[తత్వవేత్త]]గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
 
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''[[అసమర్థుని జీవయాత్ర]]'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]]లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.<ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2497235" నుండి వెలికితీశారు