నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కారణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థోమత → స్తోమత using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల, అంటే ఆర్థిక మాంధ్యం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పడే నిరుద్యోగం శాశ్వతమైనది.
== భారతదేశంలో ==
భారత్ లో నిరుద్యోగాన్ని ప్రధానంగా గ్రామీణ పేదరికంనిరుద్యోగం, పట్టణ పేదరికంనిరుద్యోగం అని రెండు రకాలుగా వర్గీకరించారు. గ్రామీణ పేదరికాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఋతుసంబంధమైన నిరుద్యోగమని రెండు రకాలుగా విభజించవచ్చు. భారత్ లో వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల అవసరానికి మించిన శ్రామికులు ఆ రంగంలో పనిచేస్తున్నారు.
;ఋతుసంబంధమైన నిరుద్యోగిత:
భారతదేశంలో ఇప్పటికీ 60 శాతం వ్యవసాయం వర్షాధారమే కాబట్టి, వ్యవసాయ కూలీలకు సంవత్సరంలో 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలుంటాయి. మిగతా కాలమంతా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వీరినే కాలీన నిరుద్యోగులు అంటారు.
"https://te.wikipedia.org/wiki/నిరుద్యోగం" నుండి వెలికితీశారు