డిసెంబర్ 11: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
పంక్తి 13:
== జననాలు ==
* [[1882]]: [[సుబ్రహ్మణ్య భారతి]], తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921)
* [[1864]]: [[సత్తిరాజు సీతారామయ్య]], దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945)
* [[1896]]: [[గ్రంధి మంగరాజు]], ప్రముఖ సినిమా పంపిణీదారుడు మరియు నిర్మాత.
* [[1931]]: [[ఓషో]], ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_11" నుండి వెలికితీశారు