మణుగూరు మండలం: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం
మండల సమాచారంతో కొత్త పేజీ
(తేడా లేదు)

15:11, 22 నవంబరు 2018 నాటి కూర్పు

మణుగూరు, తెలంగాణ రాష్ట్రములోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.

మణుగూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, మణుగూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, మణుగూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, మణుగూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం మణుగూరు
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 72,117
 - పురుషులు 35,844
 - స్త్రీలు 36,273
అక్షరాస్యత (2011)
 - మొత్తం 67.36%
 - పురుషులు 75.55%
 - స్త్రీలు 58.91%
పిన్‌కోడ్ 507117

మండలంలోని చూడదగిన ప్రదేశాలు

  • మణుగూరు.
  • 13 వ శతాబ్దం నాటి శివాలయం
  • బొగ్గు గనులు
  • అన్నిటికన్నా ముఖ్యమైనది పర్ణశాల: పర్ణశాలకు మణుగూరు నుండి వెళ్ళడంలో ఒక ఆనందం ఉంది. గోదావరి మీదుగా పడవ ప్రయాణం చేయడం వీలవుతుంది. మణుగూరు గ్రామ కేంద్రం నుండి 6 కి.మీ. దూరంలో రాయగూడెం అనే ఊరుంది. అక్కడకు ఆటోలు, బస్సులు వెళతాయి. అక్కడనుండి 1 కి.మీ. లోపు వరకు పడవ ప్రయణం చేసి పర్ణశాల చేరవచ్చు.

మండలంలోని గ్రామాలు

  1. మణుగూరు
  2. తిరుమలాపురం
  3. గుండ్లసింగారం
  4. అన్నారం
  5. అనంతారం
  6. చిన్నరావిగూడెం
  7. సమితి సింగారం
  8. మల్లారం
  9. పెద్దిపల్లి
  10. రామానుజవరం