అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 78:
* 13.[[గార్లదిన్నె]]
* 14.[[కుడేరు]]
* 15.[[ఉరవకొండ] మండలం]
* 16.[[బెలుగుప్ప]]
</td>
పంక్తి 137:
</tr>
</table>
 
== రవాణా వ్యవస్థ ==
అనంతపురం భారతదేశంతో జాతీయ రహదారి NH44, AH43, మరియు 207 ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[ముంబాయి]], న్యూ ఢిల్లీ, [[అహ్మదాబాద్]], [[ఆదోని]], [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూనా]], [[విశాఖపట్నం]],[[చెన్నై]] మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్లదూరంలో [[పుట్టపర్తి]]విమానాశ్రయం సమీపంలో ఉన్న వాయుమార్గం. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో [[బెంగుళూరు]] లోని [[దేవనహళ్ళి]] వద్ద ఉన్న విమానాశ్రయం నుండి దేశీయం మరియు అంతర్జాతీయంగా విమానప్రయాణం చేయవచ్చు. రైల్వేలో [[దక్షిణ మధ్య రైల్వే]]లో 3 వ పెద్ద డివిజన్ అయిన [[గుంతకల్లు]] ఇదే జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు తమ తమ గమ్య స్థానానికి చేరుకుంటూ ఉంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గము గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది, అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి మరియు సరుకు రవాణా జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయము వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురము నుండి [[గుంతకల్లు]] 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు