కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''[[కల్వకుర్తి]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలం,పట్టణము.పిన్ కోడ్: 509324.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=కల్వకుర్తి||district=నాగర్‌కర్నూల్ జిల్లా
 
| latd = 16.65
| latm =
| lats =
| latNS = N
| longd = 78.48
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. [[హైదరాబాదు]] నుండి కూడా [[బస్సు]] సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి కల్వకుర్తికి బస్సులు ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో [[డిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]]లో 5 మండలాలు ఉన్నాయి.
==చరిత్ర==
Line 33 ⟶ 24:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
# కల్వకుర్తి
# [[మార్చాల]]
# [[తర్నికల్]]
# [[జిళ్ళేళ్ళ|జిళ్లేళ్ళ]]
# [[పంజుగల్]]
# [[ఎల్లికల్]]
# [[కుర్మిద్ద (కల్వకుర్తి)|కుర్మిద్ద]]
# [[గుండూర్ (కల్వకుర్తి)|గుండూర్]]
# [[జీడిపల్లి (కల్వకుర్తి)|జీడిపల్లి]]
# [[వేపూరు]]
# [[ముకురల్]]
# [[సుద్దకల్]]
# [[లింగసానిపల్లి]]
# [[వెంకటాపూర్ (పట్టిమలిగర)]]
# [[వెల్కట్ట]]
# [[రఘుపతిపేట]]
# [[తోటపల్లి (కల్వకుర్తి)|తోటపల్లి]]
# [[బెక్కర]]
# [[తాండ్ర (వెల్దండ)|తాండ్ర]]
{{Div end}}
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
 
Line 65 ⟶ 33:
 
== వెలుపలి లింకులు ==
{{కల్వకుర్తి మండలంలోని గ్రామాలు}}
{{నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు}}
{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు