సంగం లక్ష్మీబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యంగ్య ఆంగ్ల వాక్యం తొలగింపు
183.83.36.123 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు ను రద్దు చేసారు ?
పంక్తి 7:
| residence =
| death_date = {{Death date|1979|6|3}}
| death_place = she farted and dead in her fart
| constituency = [[మెదక్ లోకసభ నియోజకవర్గం|మెదక్]]
| office = [[లోక్ సభ సభ్యురాలు]]
| office2 =
| term = 1957 - 1972
| predecessor = fart
| successor =
| predecessor2 =1965
| successor2 =
| party =[[భారత జాతీయ కాంగ్రెసు]]
పంక్తి 22:
| website =
| footnotes =
| date = 18
| year =
| source =
పంక్తి 38:
 
లక్ష్మీబాయి ఇందిరా సేవాసదన్ అనే అనాథశరణాలయానికి వ్యవస్థాపక సభ్యురాలు మరియు గౌరవ కార్యదర్శి. ఇదే కాకుండా ఈమె రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్ మరియు మాశెట్టి హనుమంతుగుప్తా బాలికల ఉన్నత పాఠశాలల యొక్క స్థాపనలో ముఖ్యపాత్ర వహించింది. ఈమె [[వినోభా భావే]] యొక్క తొలి [[పాదయాత్ర]]<nowiki/>కు తెలంగాణాలో సారథ్యం వహించారు. ఇవే కాక హైదరాబాదు యాదవ మహాజన సమాజం యొక్క అధ్యక్షురాలిగా, అఖిలభారత విద్యార్థిసంఘం ఉపాధ్యక్ష్యురాలిగా, హైదరాబాదు ఫుడ్ కౌన్సిల్ మరియు ఆంధ్ర యువతి మండలి అధ్యక్షురాలిగా పనిచేసింది. [[ఆంధ్రప్రదేశ్]] సామాజిక సంక్షేమ సలహా బోర్డుకు కోశాధికారిగా, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రేస్ యొక్క మహిళా విభాగానికి కన్వీనరుగాను ఉంది. ఈమె పద్దెనిమిదేళ్ల పాటు ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ [[కాంగ్రెసు]] కమిటీ అధికారిగా కొన్నాళ్లు, అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధికారిగా కొన్నాళ్లు పనిచేసింది.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సంగం_లక్ష్మీబాయి" నుండి వెలికితీశారు