ప్రపంచ పిచ్చుకల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
160.238.74.186 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు ను రద్దు చేసారు ?
పంక్తి 1:
[[File:Passer domesticus detail(loz).jpg|thumb|250px|alt=A female house sparrow feeding a fledgling|ఆడ పిచ్చుక ఆహారాన్ని తినిపిస్తున్న దృశ్యం]]
 
Franklin nethala and apple rapaka the creaters of sparrow
'''ప్రపంచ పిచ్చుకల దినోత్సవం''' ప్రతి సంవత్సరం [[మార్చి 20]]న జరుపుకుంటారు.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-03-21/kanpur/31219946_1_sparrows-and-other-birds-world-sparrow-day-bird-lover|title='Save sparrows for nature's balance'|newspaper=Times of India|date=21 March 2012|publisher=Bennett, Coleman & Co.}}</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/life-and-style/metroplus/article3024688.ece
|newspaper=The Hindu|title=Spare a thought for the sparrow |last=Sathyendran |first=Nita |accessdate=22 March 2012|date=21 March 2012}}</ref>
 
==ప్రాముఖ్యత==
[[పిచ్చుక]]లు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాల లోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావులలోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు, ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు "ప్రపంచ పిచ్చుకల దినోత్సవము" నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి.