కోదాడ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
మండల సమాచారం తరలింపు. |
||
పంక్తి 1:
'''కోదాడ''','''గణపవరం''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లాకు]] చెందిన మండలం, గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
కోదాడ [[హైదరాబాదు]] - [[విజయవాడ]] జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, [[విజయవాడ]] నుండి 96 కి.మీ. దూరం లోను ఉంది.తూర్పున [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]] హద్దులుగా కలిగి వున్న ప్రముఖ వ్యాపార కేంద్రం.అంతేకాక, ప్రముఖ విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతుంది.
==గ్రామ జనాభా==
Line 15 ⟶ 7:
== మండలంలో విద్యా సౌకర్యాలు ==
కె.ఆర్.ఆర్. కళాశాల, అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల,అనంతగిరి, కోదాడ సన్ ఇంజనీరింగ్ కళాశాల, కోదాడమిట్స్ ఇంజనీరింగ్ కళాశాల,కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల,కోదాడ గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల మండలంలో ఉన్నాయి.
==సకలజనుల సమ్మె==
Line 41 ⟶ 19:
== వెలుపలి లంకెలు ==
{{సూర్యాపేట జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
|