యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''యాదగిరిగుట్ట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా]]కు చెందిన ఒక మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=యాదాద్రి||district=[[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]]
|skyline = Yadagiri guTTa.jpg
|skyline_caption =
| latd = 17
| latm = 35
| lats = 11
| latNS = N
| longd = 78
| longm = 56
| longs = 46
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline04.png|state_name=తెలంగాణ|mandal_hq=యాదగిరిగుట్ట|villages=16|area_total=|population_total=54491|population_male=27247|population_female=27244|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.79|literacy_male=74.16|literacy_female=49.52|pincode = 508115}}
[[దస్త్రం:Yadagiriguttavillage.JPG|thumb|యాదగిరిగుట్ట గ్రామం]]
ఇది [[హైదరాబాదు]] నుండి [[వరంగల్|వరంగల్లు]] వెళ్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది.ప్రముఖ పుణ్యక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|లక్ష్మీనరసింహ]] స్వామి దేవస్థానం యాదగిరిగుట్టలోనే ఉంది.
Line 43 ⟶ 31:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
 
#[[కాచారం (యాదగిరిగుట్ట)|కాచారం]]
#[[సాదువెల్లి]]
#[[గౌరాయిపల్లి]]
#[[మల్లాపూర్ (యాదగిరిగుట్ట)|మల్లాపూర్]]
#[[దాతారంపల్లి]]
#[[గుండ్లపల్లి (యాదగిరిగుట్ట)|గుండ్లపల్లి]]
#యాదగిరిపల్లి
#[[సైదాపూర్ (యాదగిరిగుట్ట)|సైదాపూర్]]
#[[మాసాయిపేట (యాదగిరిగుట్ట)|మాసాయిపేట]]
#[[పెద్దకందుకూరు]]
#[[రామోజీపేట]]
#[[వంగపల్లి (యాదగిరిగుట్ట)|వంగపల్లి]]
#[[చొల్లేరు]]
#[[జంగంపల్లి]]
#[[చిన్నకందుకూరు]]
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
{{యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలు}}{{యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు}}{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
 
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/యాదగిరిగుట్ట" నుండి వెలికితీశారు