చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →మండలంలోని రెవిన్యూ గ్రామాలు: మండలానికి చెందని గ్రామాలు తొలగించాను |
మండల సమాచారం తరలింపు. |
||
పంక్తి 1:
'''చౌటుప్పల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాకు]] చెందిన ఒక మండలం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.
Line 24 ⟶ 15:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
▲== మూలాలు ==
{{Reflist}}
== వెలుపలి లంకెలు ==
{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
|