శ్రీవిద్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శ్రీ విద్యోపాసన
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
[[దస్త్రం: meru1.jpg | thumb | (''శ్రీ మేరు చక్ర'' అని పిలుస్తారు - మూడు డైమెన్షనల్ ప్రొజెక్షన్ లో ఇక్కడ కనిపించే లేదా మహా మేరు యంత్రం ఆచారాలు ప్రధానంగా ఉపయోగించబడే అత్యంత [[తంత్రం|తాంత్రిక]] రూపాలు.]]
మేరు చక్రాలను తరచుగా ఈ దేవత ఆరాధన గురించి ఒక కేంద్ర దృష్టి మరియు కర్మ వస్తువు ఉన్నాయి. వారు మరింత శక్తివంతమైన [[శ్రీచక్రం]] యొక్క, రూపంగా తలచబడ్డాయి. మూడు డైమెన్షనల్ కలిగిన మేరు చక్రాలను రాక్ క్రిస్టల్ మరియు మెటల్ చూడవచ్చు, తరచుగా శ్రీ యొక్క లాభదాయకమైన శక్తులను ప్రవాహం మరియు తరం పెంచుతుంది ఇది [[వెండి]], యాంటిమోనీ, [[రాగి]], [[జింక్]], మరియు pewter,, ఒక సాంప్రదాయిక [[పంచలోహాలు|పంచలోహా]]<nowiki/>లతో చేయబడి, [[బంగారం|బంగారు]]<nowiki/>పూతతో కప్పబడి ఉంటుంది.
 
=== శ్రీ విద్యోపాసన ===
శ్రీ విద్యోపాసన ఒక తంత్ర శాస్త్రము. '''తను విస్తారే''' అను విస్తారార్ధక తనుధాతువు నుండి ఉత్పన్నమైన తంత్ర శబ్దమునకు '''విస్తరింపబడినది''' అను అర్ధము ఏర్పడును. దీనినే రహస్యములైన ఉపాసనాదులను బోధించునది అను అర్ధము నేడు రూఢమై ఉన్నది. వేద ప్రామణ్యము స్వతస్సిద్ధమని అంగీకరించినచో, తంత్రములు వేదానుకూల విషయములనే అధికముగా బోధించుటచే వేదమూలకములనియు అందుచేత ప్రమాణములనియు చెప్పుట జరుగుచున్నది. కావుననే వేదములతోపాటు తంత్రములను [[ఆగమములు]] అని అందురు. ఈ తంత్రములలో ముఖ్యముగా వైఖానస పాంచరాత్రాది వైష్ణవ తంత్రములు, ప్రత్యభిజ్ఞా పాశుపతాది శైవతంత్రములు, కౌలాది శాక్త తంత్రములు ముఖ్యమైనవి. ఇందులో శాక్త తంత్ర సిద్ధాంతముగా శ్రీవిద్యను పేర్కొందురు. వీటిని రచించిన వారిలో ప్రత్యభిజ్ఞా శైవ తంత్రజ చూడామణి పరమమాహేశ్వరుడును అయిన అభినవ గుప్తుడు, శాక్తేయ తంత్రజ్ఞ శేఖరుడైన భట్టభాస్కరుడు ప్రముఖులు.
 
అధర్వణ వేదీయ సౌభాగ్య కాండమునకు చెందిన త్రిపురోపనిషత్తు భావనోపనిషత్తు [[యజుర్వేదము]] నకు చెందిన అరుణోప నిషత్తును శాక్తేయోపాసనా ప్రతీకలలో అతి ప్రసిద్ధమైన శ్రీ చక్రము ఉపాస్యమైన పరదేవతాయిన శ్రీ విద్య దేవతను ఇది సంకేతరూపమై ఉన్నది. [[ఋగ్వేదము]] నకు చెందిన బహ్వృచోపనిషత్తు ఈ శ్రీవిద్యకును బృహదారణ్యకాద్యు పనిషత్తుల లోని మహావాక్యముల ద్వారా బోధింపబడిన జీవ బ్రహ్మైక్యమునకును ఏక వాక్యతను కూర్చును. ఈ ఉపనిషత్తులలో త్రిపుర అరుణా ప్రభృతి శబ్దములచేత రాజరాజేశ్వరీ లలితా ప్రభృతి శబ్దముల చేతను ప్రతిపాదింపబడిన శ్రీ దేవి స్థూల సూక్ష్మ పరములను మూడు రూపములలో వర్ణింపబడుచున్నది. కరచరణాదులు కలది స్థూలరూపము. మంత్రమయము సూక్ష్మరూపము. జ్ఞానమయము పర రూపము. మరల సూక్ష్మ రూపమును సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమములని మూడు విధములు.
 
సూక్ష్మరూపము పంచదశీ మంత్రము. సూక్ష్మతరము కామకల. సూక్ష్మతమము నాదము. సూక్ష్మమైన పంచదశి మధయకూటము శక్తికూటము. సూక్ష్మతరమైన కామకల కూడా ఆగమము లందు త్రివిధములుగా 1)ఆత్మ మంత్రము 2) ఈంకారము 3) శ్రీం. వీనిలో చివరి దానికే '''షోడశి''' అని పేరు. శ్రీదేవీ ప్రతీకయైన [[శ్రీ చక్రం]] అందలి మధ్య బిందువు పరరూపముగా దానియొక్క వికాసమైన త్రిభుజ చక్రము పశ్యంతీ రూపముగా అష్టకోణ చక్రము.
 
అర్ధప్రపంచమంతయు వాక్కునుండియే ఏర్పడినదనుట శ్రీవిద్యాతంత్ర సిద్దాంతము. ఈ సృష్ఠి వృక్షమునకు శ్రీచక్ర మధ్య బిందువు బీజముగా అందలి శివశక్తిద్వయస్థితి దళద్వయముతో కూడిన అంకురముగా వర్ణింపబడినవి.
 
శ్రీవిద్య దేవతను (సంస్కృతం) ఒక మర్మమైన రేఖాచిత్రం రూపంలో పూజిస్తారు. అని తొమ్మిది ఖండించే త్రిభుజాల యంత్రం ("[[చక్రం]] యొక్క {{శ్రీ}}") ఆ సంప్రదాయాన్ని కేంద్ర చిహ్నం.
Line 18 ⟶ 27:
== మూలాలు ==
# http://www.shivashakti.com/tripura.htm
* 1973 భారతి మాస పత్రిక వ్యాసము: తంత్రములు-శ్రీవిద్య వ్యాస కర్త శ్రీ దోర్బల విశ్వనాధ శర్మ.
 
[[వర్గం:హిందూ దేవతలు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీవిద్య" నుండి వెలికితీశారు