ఆలయములు - ఆగమములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
* దేవాలయ నిర్మాణ తీరు తెన్నులపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాలిన పుస్తకం ఇది. - [[ఆంధ్రజ్యోతి]] దినపత్రిక
* అనేక పరిశోధనలు చేసి వెలువరించిన గ్రంథం. ఆలయములు ఆగమములకు సంబంధించిన ఎన్నో అమూల్యమైన , ఆసక్తికరమైన విషయాలున్నాయి. - [[సాక్షి (దినపత్రిక)]]
* ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుని ఇంట్లో ఆధ్యాత్మిక వాది చేతిలో విధిగా ఉండాల్సిన గ్రంథం - జనతా దినపత్రిక
* ప్రాచీన నవీన విజ్ఞనాన్ని సమ్మిశ్రీతం చేసి, రచయిత మధురమైన భగవత్సేవామృతాన్ని పాఠకులకు పంచిపెట్టాడు. ఆలయాలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రామాణికంగా వివరించి , ఎన్నో విశశిష్టలతో రూపొందిన ఈ పుస్తకం అందరు చదవాల్సిన అపూర్వ రచన. - [[సప్తగిరి (పత్రిక)]]
* గతంలో ఆలయ దర్శనం, ఆగమ దర్శనం, శిల్పవిద్య, వాస్తువిద్య తదితర గ్రంథాలను రచించిన ప్రతిభావంతుడైన యువరచయిత ఈ గ్రంథంలో అనేక ఆగమ శాస్త్ర విషయాలు అందరికి అర్ధమయ్యే రీతిలో సచిత్రంగా అందినచారు. ఆరాధన మాసపత్రిక.
* ఆలయాన్ని దర్శించవచ్చే భక్తులతోపాటు నూతనంగా ఆలయాన్ని నిర్మిచదలచుకున్న వారికి కూడా కరదీపికలా ఉపయోగించేపుస్తకం ఆలయములు - ఆగమములు పుస్తకం. - భక్తి మాసపత్రిక
"https://te.wikipedia.org/wiki/ఆలయములు_-_ఆగమములు" నుండి వెలికితీశారు