జె. చెన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 78:
==ఆకాశవాణిలో 40 ఏళ్ళ అనుభవం==
 
క్యాజువల్ ఎనౌన్సర్ , వార్తా విభాగంలో ప్రాంతీయ, జాతీయ వార్తలు చదివే క్యాజువల్ న్యూస్ రీడర్గా , అనువాదకునిగా, కార్యక్రమాల రూపకల్పన నిపుణిగా అనుభవం గడించారు. సరళతరమైన అనువాదానికి, స్పతమైన ఉచ్ఛారణతో కూడిన వార్తా పఠనానికి పేరు పొందారు. గణతంత్ర దినోత్సవం, స్వాత్రంత్య దినోత్సవం, మొదలైన ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రసంగాలను అనువదించి భావయుక్తంగా చదవడంలో ప్రత్యేకత సాధించారు. ప్రధానమంత్రి ''మాన్ కీ బాత్'' అనువాదం, పఠనం.
 
==అందుకున్న పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/జె._చెన్నయ్య" నుండి వెలికితీశారు