జయమాల: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
 
==సినిమా రంగం==
ఈమె 1980వ దశకంలో అనేక [[కన్నడ]], [[తుళు]], [[తమిళ]], [[తెలుగు]], [[హిందీ]] భాషల సినిమాలలో నటించింది. ఈమె రాజకుమార్, విష్ణువర్ధన్, [[అంబరీష్]], లోకేష్, [[శంకర్ నాగ్]], అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్ వంటి సుప్రసిద్ధ కన్నడ హీరోల సరసన నటించింది. ఈమె నిర్మించిన తాయి సాహిబా అనే కన్నడ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారం- స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈమె నిర్మించిన మరొక కన్నడ చిత్రం తుత్తూరి అనే బాలల చిత్రానికి కూడా జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఈమె [[కర్ణాటక]] ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC)కి కోశాధికారిణిగా, అధ్యక్షురాలిగా పనిచేసింది.
 
==నటించిన తెలుగు సినిమాలు==
77,869

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2499872" నుండి వెలికితీశారు