మే 29: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
== జననాలు ==
* [[1903]]: [[బాబ్ హోప్]], ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి. (మ.2003)
* [[1906]]: [[కడూర్ వెంకటలక్షమ్మ]], మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
* [[1917]]: [[జాన్ ఎఫ్ కెనడి]], అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
* [[1925]]: [[భండారు సదాశివరావు]], ప్రముఖ రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
"https://te.wikipedia.org/wiki/మే_29" నుండి వెలికితీశారు