"మహబూబ్ అలీ ఖాన్" కూర్పుల మధ్య తేడాలు

(http://www.rajadeendayal.com/nizams.html)
ఇతడు రాజభాషగా [[పర్షియన్]] భాష స్థానంలో [[ఉర్దూ]] భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే [[చంద్రపూర్]] నుండి [[విజయవాడ]] వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది.
 
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|150px170px|మహబూబ్ ఆలీఖాన్|alt=|కుడి]]
[[బొమ్మ:The Nizam VI riding an elephant in a procession from Moula Ali, circa. 1895.jpg|170px|The Nizam VI riding an elephant in a procession - 1895]]
 
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.
 
28

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2500943" నుండి వెలికితీశారు