పీఠిక: కూర్పుల మధ్య తేడాలు

పీఠిక రచయితలు ఇస్తున్న వివిధ పేరులు
చి ఆయా గ్రంధా ల నుండి వాటి పీటిక లకు ఇవ్వబడిన పెర్లను క్రోధికరించడం జరిగింది.
పంక్తి 22:
 
మహాప్రస్థానానికి ముందుమాట రాసిన గుడిపాటి వెంకటా చలం  “యోగ్యతాపత్రం” అనగా, “దర్గామిట్ట కథలు” పుస్తకానికి ముళ్లపూడి వెంకటరమణ “ముబారక్” అనే శీర్షిక ను ఇచ్చారు.వేటూరి సుందరరామమూర్తిని వ్రాయమంటే  “బాలసరస్వతీ స్తుతి” అనే ముందుమాట ను  వల్లూరి విజయహనుమంతరావు తెలుగు సినీ గీతాల సంకలనం  “తెలుగు చిత్ర సరస్వతి” కి ఇవ్వడం జరిగింది. తిరుమల రామచంద్ర తన గ్రంథానికైనా, ఇతరుల గ్రంథానికైనా ముందుమాటలు వ్రాయవలసివస్తే వాటికి మనవిమాటలని శీర్షిక ఉంచేవారు. “అమరావతి కథల”కు ముళ్ళపూడి వెంకటరమణ ముందుమాట వ్రాస్తూ “అమరావతీ కథల-అపురూప శిల్పాలు” అన్నారు. సహస్రావధాని కోట లక్ష్మీనరసింహం “నమశ్శతి” అన్న కావ్యం వ్రాసి వారి గురువు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారిచే ముందుమాట వ్రాయించారు. కడిమెళ్ళ వారు ముందుమాటకు పెట్టిన శీర్షిక “మా బంధం అవ్యాజం కాదు”.
 
పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం(మార్క్స్ ’కాపిటల్ ని ఆధారం చేసుకొని రాసిన పాఠం) పుస్తకానికి రంగనాయకమ్మ ముందుమాట అని, తెలుగు అనువాదం కాపిటల్ గ్రంధాని కి ’పరిచయం’ అని వ్రాసారు.
 
భానుమతి రామ కృష్ట్ణ రాసిన అత్తగారి కధలు పుస్తకానికి పి.వి.రాజమన్నారు ’తొలి పలుకు’ గా పీఠిక నిచ్చారు.ఎపిజె అబ్దుల్ కలాం ,అరుణ్ కె తివారి కలసి రాసిన ’ఈ మొగ్గలు వికసిస్తాయి నా మాటలు నిజమౌతాయి’ కి కలాం ’ముందుమాట’ ను రాస్తే, చివరి మాట గా ’ధన్యవాదాలు’ అంటూ అరుణ్ కె తివారి పంచుకున్నారు.పుచ్చలపల్లి సుందరయ్య తన జీవితగాధ ను ’విప్లవపధం లో నా పయనం’ అనే గ్రంధానికి ’మా మాట’ అని ప్రచురణ కర్తలే ముందుమాట ను రాసారు.బంగారుబాట శీర్షికన డా,, బి.వి.పట్టాభిరాం విరచిత ’కళాకారులు’ సంకలనానికి ’నా మాట’ గా ఆయన భావాల్ని తెలియజేసారు.  
 
ముందుమాటల విలువను అర్థం చేసుకోవాలంటే భారతరాజ్యాంగ ప్రవేశికకున్న విలువను గుర్తుచేసుకుంటే సరి. ప్రవేశిక ఒక విధంగా పీఠికే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగానికి నిడివిలో అతి చిన్నదైన ప్రవేశిక సారాంశంగా భాసిస్తోంది. దానిలో ఒక్కొక్క పదానికీ దేశచరిత్రకున్నంత లోతూ, దేశభవిష్యత్తుకున్నంత శక్తీ ఉన్నాయి. అలానే సాహిత్యంలో పీఠికదీ పెద్దపీటే వ్రాసేవారి సత్తాను బట్టి.<ref name=":0">“తెలుగు సాహితీ సమాఖ్య”  40వ వార్షికోత్సవం సందర్భంగా వేసిన “మధుమంజరి-వార్షిక సాహిత్య సంచిక” అక్టోబరు 2012 లో ప్రచురించబడింది.   </ref><ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/పీఠిక" నుండి వెలికితీశారు