పీఠిక: కూర్పుల మధ్య తేడాలు

అత్యధిక పీటికల కర్త
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో ఆరు వందలకు పైగా ముందుమాటలు వ్రాసి, ఒక కవిత్వయోధునిలా జీవించిన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా ఒక యోధునిలానే నిష్క్రమించారు.<ref>సారంగ పత్రికలో ప్రచురింపబడింది</ref> .ముందు మాటలను మరళా సంకలనాలు గా తీసుకువచ్చిన ఘనతా ఈయనదే. '''విలోకనం అనేది''' వీరి మూడో ముందుమాటల సంకలనం.
 
== పీఠిక - ప్రయోజనాలు ==
 
పీఠిక గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పాఠకునికి తోడ్పడుతుంది. రచనకు పాఠకునికి మధ్య వారథిగా నిలుస్తుంది. గ్రంథ సారాన్ని సూచన ప్రాయంగా పాఠకునికి అందిస్తుంది. గ్రంథపఠనానికి ప్రేరణను కలిగిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/పీఠిక" నుండి వెలికితీశారు