ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
[[File:Bus station-ichapuram.JPG|thumb|right|200px|బస్ స్టేషను]]
[[File:Rail station-ichapuram.JPG|thumb|right|200px|రైల్వే స్టేషను]]
ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను ఉంది.ఇక్కడినుండి [[రామచంద్రపురము]], [[కాకినాడ]], [[విశాఖ పట్టణము]], మరియు[[రాజమండ్రి]]లకు ఎక్సుప్రెస్సు బస్సు సౌకర్యము ఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురము చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి.
 
ఇచ్చాపురములో రైల్వే ష్టేషను ఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, మరియు ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు మరియు ప్యాసింజరు రైల్లు ఆగును.
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు