స్త్రీ హృదయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
#
==కథ==
ధనవంతుని కుమారుడు, కళాభిమాని అయిన శేఖర్ (జెమినీ గణేశన్) నిర్మల (పద్మిని) అనే పేదపిల్లను చూస్తాడు. ఆమె తండ్రి పాముకాటుకు చనిపోగా ఆమె అనాథ అవుతుంది. ఆమెపై జాలికలిగి ఆమెను పట్నం తీసుకువెళ్లి ఒక నాట్యాచార్యుని వద్ద నాట్యవిద్యకు ప్రవేశ పెడతాడు. నాట్యాచార్యుడు అమృతయ్య నిర్మలలోని కళాతృష్ణను గుర్తించి ఆమెను ఉత్తమ నర్తకిగా తీర్చిదిద్దడానికి పూనుకుంటాడు. కానీ శేఖర్ నుండి అమృతయ్య ఆ సమయంలో ఒక మాట తీసుకుంటాడు. నిర్మల జీవితం పూర్తిగా కళకే అంకితం కావాలన్నదే ఆ వాగ్దానం. నిర్మలలో అంతదాకా శేఖర్ మీద ఉన్న భక్తి భావాలు క్రమంగా ప్రేమగా మారి శేఖర్‌ను పెళ్లాడాలనే కోరికను కలిగిస్తాయి. నిర్మలను పెళ్లాడితే ఆమె కళోపాసనకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో ఇష్టం లేకపోయినా ప్రతిభ (తాంబరం లలిత) అనే డబ్బున్న అమ్మాయిని తన తండ్రి చేసిన లక్షరూపాయల అప్పు తీరుతుందనే అభిప్రాయంతో పెళ్లాడుతాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/స్త్రీ_హృదయం" నుండి వెలికితీశారు