"హైసిస్" కూర్పుల మధ్య తేడాలు

343 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి (Palagiri, పేజీ హైసిస్ ఉపగ్రహం ను హైసిస్ కు తరలించారు: కరెక్టు పేరు)
==ఉపగ్రహ ప్రయోగం==
హైసిస్ ఉపగ్రహాన్ని [[పిఎస్‌ఎల్‌వి సీ-43]] అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపారు.పిఎస్‌ఎల్‌వి సీ-43 నౌక కోర్ అలోన్ రకపు [[పిఎస్‌ఎల్‌వి]]శ్రేణికి చెందిన వాహక నౌక.అనగా ఈ రకపు వాహక నౌకకు స్ట్రాపన్ బూస్టరు ఇంధన చోదకాలు ఉండవు.హైసిస్ ఉపగ్రహం తో పాటు 8 విదేశాలకు చెందిన 30 లఘు/సూక్ష్మ ఉపగ్రహాలను కూడా పిఎస్‌ఎల్‌వి సీ-43 వాహక నౌక ద్వారా అంతరిక్షకక్ష్యలోకి పంపారు.వాటి మొత్తం బరువు 261.5 కిలోలు మాత్రమే అనగా మొత్తం ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు మాత్రమే.అందువలన కోర్ అలోన్ రకపు రాకెట్ ను ఉపయోగించారు.హైసిస్ ఉపగ్రహన్ని 636 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి పంపాగా విదేశీ ఉపగ్రహాలను ఒకగంట తరువాత 504 కిలో మీటర్లేత్తులో కక్ష్యలోకి పంపారు.ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన 17:29 నిమిషాలకు హైసిస్ ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.<ref>{{citeweb|url=https://web.archive.org/web/20181126181020/https://www.isro.gov.in/launcher/pslv-c43-hysis-mission|title=PSLV-C43 / HysIS Mission|publisher=isro.gov.in|accessdate=29-11-2018}}</ref>
ఉపగ్రహాన్ని 29 నవంబరు(గురువారం) 2018 న ఆంధ్రప్రదేశ్ లోని శ్రిహరికోట అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.
 
==ఇవి కూడా చూడండి==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2502310" నుండి వెలికితీశారు