"జీన్-పాల్ సార్ట్రే" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ె → ే (2), స్వేఛ్చ → స్వేచ్ఛ
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., జరిగినది. → జరిగింది., లో → లో (2), గా → using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ె → ే (2), స్వేఛ్చ → స్వేచ్ఛ)
 
==రచనలు==
1943లో తన మొట్టమొదటి [[నాటకం]] '''హెయిస్ క్లోస్''' ను ప్రచురించాడు.ఈనాటకమే లండను నగరంలో '''విషస్ సర్కిల్''' అన్నపేరుతోనూ, [[న్యూయార్క్]]లో '''నో ఎగ్జిట్''' అన్నపేరుతోనూ ప్రచురించబడి ప్రదర్శనలో పెక్కుమంది విమర్సకులచేత అద్భుతమైన ప్రదర్శనగా పొగడబడింది.అతన నాటక రచయితగా స్థిరపడడానికి ఈ రచన ఎంతో దోహదపడినది.ఆ తరువాత అదే సం. (1943)లోనే '''లేమోషెస్''' (The Flies / Les mouches) 1946లో '''మోర్ట్స్ సాంస్ సెపుల్చర్''' (Morts sans sépulture) '''లాపుటైరెస్ రెస్పెక్టుస్''' (The Respectful Prostitute / La putain respectueuse ) అన్న నాటకాలనూ వరుసగా ప్రచురించాడు.ఈ నాటకాలన్నెనాటకాలన్నే లండను నగర రంగస్థలం మీద ప్రదర్సించబడి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యచకితులను చేశాయి.అయితే సార్ట్రేకు సర్వప్రపంచంలోనూ ఎనలేని గౌరవాన్ని కూర్చి పెట్టినవి నలభై-నలభైఏడు లమధ్య '''లే కెమిన్ డిలా లిబర్టే''' అన్న పేరుతో అతను వాసిన నవలాత్రయం.ఈ నవలలో ఆధునిక మానవుడు అధికారదాహంతో రాజకీయ సుడిగుండాలలో చిక్కుకొని ఎలా తనను తాను హింసించుకుంటున్నదీ-అతి వాస్తవికంగా, నగ్నంగా, భయంకరంగా ఎక్సురే కళ్ళతో చిత్రీకరించాడు సార్ట్రే. ఈనగ్న చిత్రణం మూలాన ఆతని రచనలకు 1948లో బహిష్కార సన్మానం కూడా జరిగింది.
 
'''ఎగ్జిస్టెన్షియలిజం''' అన్నపేరుతో సార్ట్రే ఆంగ్లంలో పిలవబడుతున్న సార్ట్రే జీవన ధృక్పధానికి [[అస్తిత్వవాదం]] అని తెలుగులోకి అనువదించి ప్రచారం చేశారు శ్రీ. [[పిలకా గణపతిశాస్త్రి]] గారూ తదితరులునూ.సార్ట్రే రచనలలో పెక్కింటికి ఈవాదం జీవనాడి.మానవుని ఉనికిని, ప్రపంచపు మనుగడను తెలియజెప్పే ఆతని తీవ్ర వేదన, ఈవాద రూపమై విశ్వానికి వెలుగునిస్తోంది. ఏది నిత్యమో, ఏది చిరయో, ఏది సార్వజనికమో దానిని గూర్చి తెలియజేస్తుంది ఈవాదం.వ్యక్తి స్వభావాన్నీ, మానవుని విచిత్రానుభూతులనూ తరచి తరచి జగద్రహస్య సిద్ధాంతాలను తేటతెల్లం చేస్తుందీ '''ఆస్తిత్వం'''. సర్వ ప్రపంచమూ ముందుకు సాగడానికి ఏకదలిక ముఖ్యమో ఏ కదలికలో జీవ గుణం నిబిడీకృతమై నడిపిస్తుందో ఆజీవగుణాన్నే అస్తిత్వం తెలియజేస్తుంది. [[కఠోపనిషత్తు]]లో చెప్పినట్టుగా ఇంద్రియములకు కారణ భూతములైన శబ్దాది విషయాలు స్వకార్యములయిన ఇంద్రియములకంటే సూక్ష్మములూ ప్రత్యగాత్మ భూతములూ అని ఈవాదమూ అంటుంది.ప్రతీవాడూ '''అహం''' అనుకుంటూనే తన బ్రతుకు గతిని నిర్ణయించుకుంటూంటాడు.ఈ అహాన్ని గూర్చిన స్పర్స అతని రక్తంలో జీర్ణమై ఉంటుంది.తనను గూర్చిన అహం భావం జ్ఞానం లేకుండా మనిషి బ్రతకడమే కష్టం.అందుచేతనే ఈబ్రతుకులో నిత్యమనుకునెనిత్యమనుకునే కొన్ని కొన్ని సత్యాలు వ్యక్తి గతమైనటువంటివి, ఆయా కాలాలకు, ఆయా పరిస్థితులకు తగినటువంటివే కాని, సార్వజనికములూ సార్వకాలికములు అయినటువంటివి కావు అని సార్ట్రే ప్రతిపాదిస్తాడు.
 
===చిన్న కధలు===
 
==తెలుగులో సార్ట్రే==
విశ్వవ్యాప్తి చెందిన సార్ట్రే రచనలు అంతగా [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించబడలేదు. కానీ, [[భాస్కరభట్ల కృష్ణారావు]]<nowiki/>గారి '''వెలువతో పూచిన పూచిక పుల్లలు''' శ్రీమతి [[లత]] చెప్పీ చెప్పకుండా అనువాదమూ అనుకరణా స్వేఛ్చగాస్వేచ్ఛగా చేసిన '''గాలి పడగలూ-నీటి బుడగలూ''' '''నీలి నేడలు''' మొదలగు నవలలూ, శ్రీ [[గొల్లపూడి మారుతీరావు]] గారి ఒకటి రెండు కథానీకాలు, శ్రెరాజ మన్నార్ [[రేడియో]]<nowiki/>లో ప్రచారం చేసిన నాటకాలు, సార్ట్రే ప్రభావానికి నిదర్శనాలు. ఇటీవలి కాలంలో శ్రీ శ్రీ, కాశీభట్ల_వేణుగోపాల్, త్రిపుర రచనలలో సార్ట్రే అస్తిత్వవాదం తీరు కొంతకనిపిస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2502405" నుండి వెలికితీశారు