"మలయాళ భాష" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎భాషా పరిణామము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వఛ్చ → స్వచ్ఛ
(ఏదీర్ ట్eduruh)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (→‎భాషా పరిణామము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వఛ్చ → స్వచ్ఛ)
 
== భాషా పరిణామము ==
మలయాళం దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన నవీన భాష. [[తమిళం]], కన్నడం, కోట, కోడగు భాషలు కూడా ఈ భాషా ఉపకుటుంబానికి చెందినవే. వీటిలో తమిళానికి మలయాళంతో పోలిక ఎక్కువ. [[తమిళ భాష|తమిళ]], మలయాళ భాషలకు మూలమైన ''ఆది తమిళ-మలయాళ'' భాష తొమ్మిదొ శతాబ్దం నుండి వేర్పడటం ప్రారంభమై ఆ తరువాత నాలుగైదు శతాబ్దాలుగా రెండుగా చీలిపోయిందని నమ్మకం. అలా మలయాళం తమిళం నుండి వేరుపడి స్వతంత్ర భాషగా వెలసింది. మలయాళం అవతరించిన తొలి దశలలో తమిళం అధికార భాష మరియు పండిత భాష కావడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మలయాళ సమాజంలో [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుల]] రాకతో భాష మీద [[సంస్కృతము|సంస్కృత]] ప్రభావం హెచ్చింది. కానీ సంస్కృత ప్రభావంలేని ''కోదుం మలయాళం'' అను స్వఛ్చమైనస్వచ్ఛమైన మలయాళ మాండలికం ఇప్పటికీ కేరళలోని కొన్ని చోట్ల వ్యవహరంలో ఉంది. నంబూద్రీలు [[కేరళ]] సాంస్కృతిక జీవితంలో అడుగుపెట్టడం, అరబ్బుల వర్తక సంబంధాలు, కేరళపై [[పోర్చుగల్|పోర్చుగీసు]] దండయాత్ర, సామంతరాజ్యాల స్థాపన అనేక రోమాన్స్, సెమెటిక్ మరియు ఇండో-ఆర్యన్ భాషాగుణాలు మలయాళ భాషలో ఇమిడిపోవడానికి దోహదం చేశాయి.
 
== సాహిత్యము యొక్క అభివృద్ధి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2502511" నుండి వెలికితీశారు