ఆడం స్మిత్: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవనం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , → using AWB
చి →‎వెల్త్ ఆప్ నేషన్స్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెర్గుతు → పెరుగుతు (2)
పంక్తి 30:
వెల్త్ ఆప్ నేషన్స్ ఆడంస్మిత్ యొక్క ప్రముఖ రచనే కాకుండా అర్థశాస్త్రపు ప్రముఖ రచనగా కూడా కొనసాగుతుంది. 1776లో రచించిన ఈ గ్రంథం పూర్తి పేరు An Inquiry into the Nature and Causes of the Wealth of Nations. అర్థశాస్త్రానికి సంబంధించి అత్యంత విలువైన అభిప్రాయాలను స్మిత్ ఈ గ్రంథంలో వెలుబుచ్చాడు. దానివలననే స్మిత్‌ '''అర్థశాస్త్ర పితామహుడిగా''' పేరుగాంచాడు. ఆడంస్మిత్ తోనే అర్థశాస్త్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతకు ముందు అర్థశాస్త్ర భావాలున్ననూ అవి ఒక ప్రత్యేక శాస్త్రంగా కాకుండా తర్కశాస్త్రం, నైతికశాస్త్రం, రాజకీయాలు మొదలగు వాటిలో ఇమిడి ఉండేది. ఒక ప్రత్యేక శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆడంస్మిత్‌కే దక్కింది.
 
స్మిత్ వెల్త్ ఆప్ నేషన్స్‌లో ఫిజియోక్రాట్ ఆర్థికవేత్తల ''భూమే అన్నింటికి సర్వస్వం'' అనే భావనను తిప్పికొట్టాడు. స్మిత్ అభిప్రాయంలో భూమితో పాటు శ్రమ కూడా ప్రధానమైనది. శ్రమ విభజన వల్ల ఉత్పత్తి అనూహ్యంగా పెర్గుతుందనిపెరుగుతుందని ఉదాహరణలతో సహా వర్ణించాడు. స్మిత్ తరువాతి ఆర్థికవేత్తలు కూడా అతని అభిప్రాయాలనే బలపర్చారు. ముఖ్యంగా [[థామస్ రాబర్ట్ మాల్థస్]] మరియు [[డేవిడ్ రికార్డో]]లు స్మిత్ సిద్ధాంతాలనే మెరుగుపర్చారు. స్మిత్ తర్వాతి ఆర్థికవేత్తలు [[సంప్రదాయ ఆర్థికవేత్తలు]]గా పేరు పొందినారు. శ్రామికుల వేతనాలు పెంచితే జనాభా పెరుగుతుందని స్మిత్ వెలుబుచ్చిన అభిప్రాయాలు నేటి పరిస్థితులకు కూడా దర్పణం పడుతుంది. అట్లే ఆడంస్మిత్ తన మహా గ్రంథంలో స్వేచ్ఛా ఆర్థిక విధానాన్ని బలపర్చాడు. ఈ విధానం ఉత్పత్తి పెర్గుదలకుపెరుగుదలకు సహకరిస్తుందని దీనికి అదృశ్యహస్తం కారణమని పేర్కొన్నాడు.
 
== ప్రముఖ రచనలు ==
"https://te.wikipedia.org/wiki/ఆడం_స్మిత్" నుండి వెలికితీశారు