అశోక్ కుమార్ (హిందీ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
=== తారాస్థాయి (1943–50) ===
1943లో గ్యాన్ ముఖర్జీ దర్శకత్వంలో వెలువడిన ''కిస్మత్'' సినిమాలో ఇతడు ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో ఇతని నటన మూలంగా 1 కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమాగా మునుపటి బాక్స్‌ఆఫీసు రికార్డులను బద్దలు చేసింది. ఈ సినిమాలో నటన ద్వారా ఇతడు హిందీ సినిమాలో మొట్ట మొదటి '''సూపర్ స్టార్‌'''గా పేరు గడించాడు.
The Gyan Mukherjee directed 1943 movie ''[[Kismet (1943 film)|Kismet]]'', featuring Ashok Kumar as the first anti-hero in [[Cinema of India|Indian Cinema]] smashed all existing box office records, becoming the first Hindi movie to gross 1 crore at the box office. The success of ''Kismet'' made Ashok Kumar the first superstar of Indian cinema. Such was his popularity at the time that, in the words of Manto, "Ashok's popularity grew each passing day. He seldom ventured out, but wherever he was spotted, he was mobbed. Traffic would come to a stop and often the police would have to use lathis to disperse his fans."<ref>Stars from Another Sky by Saadat Hassan Manto</ref>
 
[[File:Ashok Kumar and Sumitra Devi in Mashaal (1950).jpg|right|thumb|''మషాల్''(1950) చిత్రంలో సుమిత్రాదేవితో అశోక్ కుమార్<ref>{{cite web|url=https://filmzack.wordpress.com/2017/06/01/sumitra-devi-an-unsurpassable-beauty-before-the-genre-of-suchitra-sen/|title=Sumitra Devi – An Unsurpassable Beauty Before the Genre of Suchitra Sen|website=Filmzack|access-date=6 May 2018}}</ref>]]