"పిఎస్‌ఎల్‌వి సీ-43" కూర్పుల మధ్య తేడాలు

 
==ప్రయోగ విబరాలు==
పిఎస్ఎల్వి సీ-43 ప్రయోగానికి కౌట్ డౌన్ 28 నవంబరు 2018(బుధవారం) ఉదయం 5:57 గంటలకు ప్రారంభమై,మరుసటి రోజు గురువారం 29 వతేది ఉదయం 9:58 గంటలకు విజయంతంగా జరిగినది.కౌట్ డౌన్ ముగిసిన వెంటనే పిఎస్‌ఎల్‌వి సీ-43 మంటలు కక్కుతూ గగనం వైపు దూసుకెళ్లినది.17నిమిషాల27 సెకన్లకు హైసిస్ ను కక్ష్యలోఫ్ 636 కిలో మిటర్లేత్తులో ప్రవేసపెట్తినది.తరువాత ఒక గంత తరువాత 504 కిలో మీట్ర్ల ఎత్తులో మిగిలిన 30లఘు ఉపగ్రహాలను వేరువేరు కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశ పెట్త బడినవి.ఇప్పటికి వరకు ఇలా మొదటి ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టి,నతరువాత మిగిలి ఉపగ్రహాలను వేరే ఎత్తులో ఒక గంట తరువాత ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
 
==ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలు==
పిఎస్‌ఎల్‌వి సీ-43 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో380 కిలోల బరువు వున్న భారతీయ హైసిస్(హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు మొత్తం 261.5 కిలోల బరువున్న 8విదేశాలకు చెందిన 30 చిన్న/సూక్ష్మ ఉపగ్రహాలు వున్నవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2503343" నుండి వెలికితీశారు