"పిఎస్‌ఎల్‌వి సీ-43" కూర్పుల మధ్య తేడాలు

ఈ దశను PS4 అంటారు.ఈ చివరి నాల్గవ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం వున్నది. ఈ భాగం పొడవు 3 మీటర్లు.మరియు వ్యాసం 1.34 మీటర్లు.ఉపయోగించిన ద్రవ ఇంధనం MMH+MON<sub>3</sub>.నాలుగవ దశ పైభాగంలో 31 ఉపగ్రహాలు పొందికగా అమర్చబడి వుండి, వీటి చుట్టూ ఉష్ణ కవచం బిగింపబడి వున్నది. పిఎస్ఎల్వి సీ-43 [[ఎత్తు]] 44.4 మీటర్లు.ఇంధనంతో కలిపి పిఎస్ఎల్వి సీ-43 [[ బరువు]] 320 టన్నులు.<ref name=isro/>
 
==ప్రయోగ విబరాలువివరాలు==
పిఎస్ఎల్వి సీ-43 ప్రయోగానికి కౌట్ డౌన్ 28 నవంబరు 2018(బుధవారం) ఉదయం 5:57 గంటలకు ప్రారంభమై,మరుసటి రోజు గురువారం 29 వతేది ఉదయం 9:58 గంటలకు విజయంతంగా జరిగినది.కౌట్ డౌన్ ముగిసిన వెంటనే పిఎస్‌ఎల్‌వి సీ-43 మంటలు కక్కుతూ గగనం వైపు దూసుకెళ్లినది.17నిమిషాల27 సెకన్లకు హైసిస్ ను కక్ష్యలోఫ్ 636 కిలో మిటర్లేత్తులో ప్రవేసపెట్తినది.తరువాత ఒక గంత తరువాత 504 కిలో మీట్ర్ల ఎత్తులో మిగిలిన 30లఘు ఉపగ్రహాలను వేరువేరు కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశ పెట్త బడినవి.ఇప్పటికి వరకు ఇలా మొదటి ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టి,నతరువాత మిగిలి ఉపగ్రహాలను వేరే ఎత్తులో ఒక గంట తరువాత ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2503344" నుండి వెలికితీశారు