"పిఎస్‌ఎల్‌వి సీ-43" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
'''పిఎస్‌ఎల్‌వి సీ-43'''ఉపగ్రహ వాహక నౌక భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థ[[ఇస్రో]] తయారు చేసి ప్రయోగించిన [[రాకెట్]].ఈ రాకెట్ ను [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[నెల్లూరు జిల్లా]]లో వున్న [[శ్రీహరికోట]] లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 29 నవంబరు(గురువారం) 2018 ఉదయం 9:58 గంటలకు,ఒకటవ ప్రయోగ వేదికనుండి ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఉపగ్రహాల మొత్తం బరువు641.5 కిలోలు. ఇందులో భారత దేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహం బరువు 380 కిలోలు. మిగతా విదేశాలకు చెందిన ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోలు.<ref name=hysis>{{citeweb|url=https://web.archive.org///telugu.oneindia.com/news/nellore/the-pslv-c43-launched-from-shriharikota-236159.html|title=నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C43|publisher=oneindia.com|accessdate=29-11-2018}}</ref>
 
Read more at: https://telugu.oneindia.com/news/nellore/the-pslv-c43-launched-from-shriharikota-236159.html
==పిఎస్‌ఎల్‌వి సీ-43 ఉపగ్రహ వాహక నౌక==
పిఎస్ఎల్వి సీ-43 [[పిఎస్‌ఎల్‌వి]] శ్రేణికి చెందిన కోరాలోన్ రకపు రాకెట్. అనగా ఇందులో మొదటి ఘన ఇంధన దశకు అదనంగా బూస్టరు స్ట్రాపన్ మోటర్లను ఉపయోగిచరు.కక్ష్యలో ప్రవేశ పెట్టు ఉపగ్రహాల మొత్తం బరువు ఒకటన్ను కన్న తక్కువ ఉండటం వలన బూస్టరు స్ట్రాపన్ మోటర్లు అవసరం లేదు.ఈ వాహకనౌక లో కూడా మిగతా పిఎస్ఎల్వి రాకెట్‌ల వలే నాలుగు దశలు వుండును.మొదటి మరియు మూడో దశలో ఘన ఇంధనాన్ని,రెండవ మరియు నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు.<ref name=isro>{{citeweb|url=https://web.archive.org/save/https://www.isro.gov.in/pslv-c43-hysis-mission/pslv-c43-hysis-mission-brochure|title=PSLV-C43 / HysIS Mission Brochure|publisher=isro.gov.in|accessdate=29-11-2018}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2503349" నుండి వెలికితీశారు