ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== కథ ==
నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ జరుగుతున్న రోజులవి. జాంగ్‌ చాన్‌ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్‌ జిన్‌ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.<ref name="మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు">{{cite news |last1=నవతెలంగాణ |first1=స్టోరి |title=మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు |url=http://www.navatelangana.com/article/show/638057 |date= October 2, 2017|accessdate=30 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181129163546/http://www.navatelangana.com/article/show/638057 |archivedate=29 November 2018}}</ref>
 
 
== నటవర్గం ==