ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== కథ ==
నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ లో జాంగ్‌ చాన్‌ పోటి చేస్తుంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనేఇతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు.చెబుతుండడంతో తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్యఅయితే, ఎన్నికలకు కూతురు15 మిన్‌రోజులు జిన్‌ముందు ఉంటుంది.జాంగ్‌ ఎన్నికలకు 15 రోజులుంటాయనగాచాన్‌ కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.<ref name="మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు">{{cite news |last1=నవతెలంగాణ |first1=స్టోరి |title=మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు |url=http://www.navatelangana.com/article/show/638057 |date= October 2, 2017|accessdate=30 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181129163546/http://www.navatelangana.com/article/show/638057 |archivedate=29 November 2018}}</ref>
 
== నటవర్గం ==