ప్లగ్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Lubricated Cylindrical Plug Valve.jpg|thumb|250px|కందెనవేయు సదుపాయం వున్న స్తూపకర ప్లగ్ వున్నవాల్వు]]
[[File:4vanim2.gif |thumb|చతుర్మార్గ (ఫోర్ పొర్ట్) వాల్వు]]
'''ప్లగ్ వాల్వూ వాల్వు''' అనేది ఒక [[కవాటం]]. ఒక పైపు/గొట్టంలో ప్రవహించు ద్రవం లేదా వాయువు ప్రవాహాన్ని పూర్తిగా నిలువరించు, లేదా ప్రవాహాన్ని పాక్షికంగా నిలువరించు పరికరాన్ని కవాటం అంటారు.కవాటాన్ని ఆంగ్లంలో వాల్వు (valve) అంటారు<ref>{{citeweb|url=https://web.archive.org/web/20170821124529/http://www.businessdictionary.com/definition/valve.html|title=valve
 
|publisher=businessdictionary.com|accessdate=28-02-2018}}</ref>. వాల్వులను అవి పనిచేయు విధానపరంగా మరియు నిర్మాణ పరంగా [[గ్లోబ్ వాల్వు]], [[గేట్ వాల్వు]], [[బాల్ వాల్వు]], చెక్ వాల్వులు అని పలురకాలుగా వర్గీకరించారు. ప్లగ్ వాల్వు కూడాఅటువంటి ఒక నియంత్రణ కవాటం.వాల్వు పనిచేయు విధానం, బాల్ వాల్వులా వుండును. వాల్వు యొక్క ప్లగ్ పిడి/హ్యాండిల్ ను కేవలం 90°డిగ్రీల కోణంలో తిప్పిన వాల్వు పూర్తిగా తెరచుకొనును.తిరిగి 90°డిగ్రీల కోణంలో వెనక్కి తిప్పిన పూర్తిగా మూసుకొనును. 360° డిగ్రీల వృత్త కోణంలో 90°డిగ్రీలు పావు వంతుకు సమానం కావున, బాల్ వాల్వు, ప్లగ్ వాల్వు, [[బటరుఫ్లై వాల్వు]]లను క్వార్టరు టర్ను ఓపన్ వాల్వు అంటారు.అనగా పావువంతు తిప్పిన తెరచుకొను వాల్వు<ref name=plug>{{citeweb|url=https://web.archive.org/web/20170807191450/http://empoweringvalves.com/plug-valve-used/|title=What Is A Plug Valve And When Is It Used?|publisher=empoweringvalves.com|accessdate=28-02-2018}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్లగ్_వాల్వు" నుండి వెలికితీశారు