"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]జిల్లా పరిపాలనా కేంద్రం అసిఫాబాద్
 
== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
 
2016 అక్టోబరు 11, 2016న11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు ([[ఆసిఫాబాద్ (సిటీ)|ఆసిఫాబాద్,]] [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్]]), 15 రెవెన్యూ మండలాలు,నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు మునుపటి అదిలాబాద్ జిల్లాజిల్లాకు నుండిచెందినవే. పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు విడగొట్టబడ్డాయిఏర్పడ్డాయి.
 
=== స్థానిక స్వపరిపాలన ===
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2505360" నుండి వెలికితీశారు