ముట్నూరి సంగమేశం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముట్నూరి సంగమేశం''' సంస్కృతాంధ్ర, హిందీ పండితులు. వీరు [[ఏప్రిల్ 25]], [[1919]] సంవత్సరంలో పుట్టారు. వీరు [[శ్రీకాకుళం]] జిల్లా,[[ వంతరాం]]లో జన్మించి, [[విజయనగరం]] జిల్లా [[చీపురుపల్లి]] సమీపంలో [[గులివిందాడ అగ్రహారం]]లో స్థిరపడ్డారు. వీరు తెలుగులో హాస్య రచనలపై ప్రత్యేకంగా కృషిచేశారు. 1953లో తెలుగు హాస్యంపై వీరి రచన తెలుగు భాష సమితి బహుమతి పొందింది. అభిమన్యుడు-పద్మవ్యూహం అనే రచన కొండి రామంతో కలసి రచించారు. 2001 లో మరణించాడు.
 
==తెలుగు హాస్యం==
"https://te.wikipedia.org/wiki/ముట్నూరి_సంగమేశం" నుండి వెలికితీశారు