అగరు (కులం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
==చరిత్ర==
హిందూ సాంప్రదాయంలో [[తమలపాకు]]<nowiki/>కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి లేకుండా శుభకార్యాలు జరగవంటే ఆశ్చర్యంలేదు. శుభకార్యాలేకాదు... చనిపోయిన తర్వాత పాడెకట్టి స్మశానానికి సాగనంపే వరకు తమలుపాకు పాత్ర లేకుండా ఏ ఒక్క కార్యక్రమమూ ముగియదు. అటువంటి తమలపాకు సాగును కులవృత్తిగా ఎంచుకున్నారు ‘అగరు’ కులస్తులు.అగరు కులస్తులు [[శ్రీకాకుళం జిల్లా]]<nowiki/>కే పరిమిత మయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసి ఆకును కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు. వీరు [[వెదురు]] గడలతో [[పందిరి]] వేసి తమలపాకు తీగను వాటిపై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా బాగా శ్రమిం చేవారు. అగరు కులస్తులు శ్రీకాకుళం, [[విశాఖ]], [[పశ్చిమ గోదావరి జిల్లా]]<nowiki/>లకే పరిమితమయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసేవారు. కనుక [[శ్రీకాకుళం]] జిల్లాలో వీరిని ‘ఆకుల’ అని కూడా పిలుస్తారు. ఆరోజుల్లో వీరు సాగు చేసి పండించిన తమలపాకులను కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు. అప్పట్లో వీరు వెదురు గడలతో పందిరి వేసి తమలపాకు తీగను వాటిపెై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా నిరంతరం శ్రమించేవారు. అన్నిరంగాలలో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలోనూ వీరు పూర్వకాలపు పద్దతులనే అనుసరించారు. రెండు దశాబ్దాల క్రిందట తమలపాకుకు తెగులు సోకి పంట దెబ్బతిన్న తరుణంలో అనేక జిల్లాలలో ఈ పంట సాగుకు స్వస్తిపలికారు. అయినప్పటికీ వీరు మాత్రం దేశీవాళి తమలపాకునే నమ్ముకుని సాగు చేశారు.
 
==సమకాలీనం==
"https://te.wikipedia.org/wiki/అగరు_(కులం)" నుండి వెలికితీశారు