నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
[[బొమ్మ:NDDganeshchowk.jpg|left|thumb|250px|చిన్న గాంధీ సెంటరు మెయిన్ రోడ్డు]]
 
నిడదవోలును పూర్వము ''నిరవద్యపురము'' అని పిలిచేవారు. [[14వ శతాబ్దము]] లో [[అనవోతారెడ్డి]] జయించేవరకు నిడదవోలును [[వేంగి చాళుక్యులు]] పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు [[అనవేమారెడ్డి]] నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులతొ]] జరిగిన యుద్ధములో రెండవ చాళుక్య భీముడు యీ నగరములోనే విజయసారథిగా పేరుపొందినాడు.
 
తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు . మన నిడదవోలు చారిత్రక ప్రసిద్ధిగల నగరం.చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రముగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం. మెకంజీదొర కైఫియతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరము. ఇంత ప్రాచీన నగరాలు దేశంలో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు